logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అజల్స్ మొబైల్ పోర్టబుల్ వాటర్ సప్లై కార్యక్రమం

ఎర్రగొండపాలెం ప్రాంతము భూగర్భజలం లేని ప్రాంతంగా గవర్నమెంట్ యందు నమోదయింది. ఈ యొక్క నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని స్థానిక అజల్స్ సంస్థ ఈ ప్రాంతంలో నీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటితోలకాన్ని గత రెండు సంవత్సరాల గా చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మార్కాపురం జిల్లా పెద్ద దొర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలోని తూర్పు పల్లె ఏస్సి పాలెం లో నీరు కొరతగా ఉందని తెలిసి అక్కడికి తమ ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి గూగుల్ కంపెనీ బెనివిటి సంస్థ ద్వారా అందించిన నిధులతో చేయటం జరుగుతుంది. ఈ గ్రామమే కాకుండా ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఏ ఊరిలో నీటి కొరత ఉన్న ఈ కింది నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవలసినదిగా మనవి చేయడమైనది అజల్స్ సంస్థ సెల్ నెంబర్ 9959452342

1
0 views

Comment