logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేదవారికి ఉచిత విద్యను అందిస్తా: Chiranjeevi

భవిష్యత్తులో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని అనుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి గారు వెల్లడించారు.
ఉగాది సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అన్నారు
“ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి విద్యావంతుడైతే… ఆ కుటుంబం మొత్తం ఎదుగుతుంది. అందుకే పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనేది నా లక్ష్యం.”
తమిళ హీరో సూర్య చేస్తున్న అగరం ఫౌండేషన్ సేవలు తనకు ప్రేరణనిచ్చాయని కూడా తెలిపారు.
“ఆయనకు నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పడం నాకు మరింత ఆనందంగా ఉంది” అని చిరంజీవి గారు అన్నారు.
విద్యతోనే సమాజం మారుతుంది
ఒక్క అవకాశం… ఎన్నో జీవితాలు మార్చగలదు

1
0 views

Comment