logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భద్రాచలం హోటల్స్ పై మెరుపు దాడులు చేసిన సివిల్ సప్లై శాఖ అధికారులు *24 డొమెస్టిక్ సిలిండర్ల పట్టివేత, హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పై కఠిన చర్యలు,

తెలంగాణ స్టేట్*" భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
**భద్రాచలం 20 మార్చి20 26* ఏఐఎంఏ మీడియా ప్రతినిధి

జిల్లా కలెక్టర్ అంకిత్ (CS)మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశాల మేరకు సివిల్ సప్లై సుబ్బంది G. రాజులు, రాంబాబు మరియు భద్రాచలం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎకకాలం లో స్థానిక హోటల్స్ పై మెరుపు దాడి చేసి (24)డోమోస్టిక్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. అట్టి సిలెండర్లను సేఫ్ కష్టడి కొరకు స్థానిక గ్యాస్ ఏజెన్సీ వారికి అప్పగించినారు. రెస్టారెంట్ లేదా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ నడిపే వారు గృహ అవసరాలకు ఉపయోగించే సిలెండర్లను వాడవద్దని
ఆలా వాడిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై ( DT ) G. రాజులు హెచ్చరించారు.

145
4325 views

Comment