logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

*ముస్లిం సహోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మేయర్....*

*GWMC,20 మార్చి 2026:*

ముస్లిం సహోదరులకు
గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని,
‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని మేయర్ కోరుకున్నారు.

మహా నగర ప్రజలందరు సుభీక్షం గా సంపూర్ణ ఆరోగ్యం తో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లాహ్ ఆశీర్వాదాలు అందాలని మేయర్ ప్రార్థించారు.

1
0 views

Comment