దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులకు నావూరు శ్రీనివాసులు రంజాన్ శుభాకాంక్షలు
నావూరు శ్రీనివాసులు గారి తరఫున
దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ
పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.
ఈ పవిత్ర రంజాన్ మాసం మీ అందరి జీవితాల్లో
శాంతి, ఆనందం, ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నాం.
మీ ప్రార్థనలు, ఉపవాసాలు
మన సమాజంలో సౌభ్రాతృత్వం, ప్రేమ పెరగాలని ఆశిస్తున్నాం.
🤲 రంజాన్ ముబారక్!