కమిషన్ల కోసం తెలంగాణ ప్రజల చేతుల్లో గుండు సున్నా పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం
కమిషన్ల కోసం తెలంగాణ ప్రజల చేతుల్లో గుండు సున్నా పెట్టిందాని ఇలాంటి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాళ్ళ కోసం కమిషన్ బడ్జెట్ తప్ప ప్రజల సంక్షేమ బడ్జెట్ కాదని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను రైతులను మహిళలను ఉద్యోగులను యువతను మోసం చేసేలా ఉందన్నారు. ప్రతి కులస్తులకు కార్పొరేషన్ ప్రకటిస్తామని బీసీ ఎస్సీ ఎస్టీ మొండి చేయి చూపగా మైనార్టీలకు సైతం నామమాత్రంగా నిధులు కేటాంచడం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఉద్యోగుల పిఆర్సి రిటైర్మెంట్ బెనిఫిట్స్ , జాబ్ క్యాలెండర్, ఇరిగేషన్ విద్యా విధానం, ఉద్యోగలు, విద్యలో సంస్కరణలు అన్ని బూటకం మాటలేనని ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. ప్రజా సంక్షేమానికి వదిలి కమిషన్లకే ప్రాధాన్యమిస్తూ,తెలంగాణ రాష్ట్ర ప్రజల చేతిలో గుండు సున్నా పెట్టిందని విమర్శించారు. మూసి రివర్ ప్రాంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కకృతికి పాల్పడుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క ఇరిగేషన్ పై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం రైతాంగాన్ని విస్మరించిందన్నారు. 2500 పెన్షన్, ఫై మొండి చేయి కనిపిస్తుంది