logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎన్నికల హామీలను నెరవేర్చాలి: ఎంపీ జీ నగేష్ గారు. ✍️ కాంగ్రెస్ పార్టీ 2023 లో సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ లు 420 హామీలు వెంటనే అమలు చేయాలని

ఎన్నికల హామీలను నెరవేర్చాలి: ఎంపీ జీ నగేష్ గారు.
✍️ కాంగ్రెస్ పార్టీ 2023 లో సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ లు 420 హామీలు వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ గోడం నగేష్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంధ్ గారితో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొని డిమాండ్ చేశారు!!.
✍️ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి.
✍️ రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి.
✍️ వేల కోట్ల రూపాయిల కేంద్రం నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి కార్యాలయాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.!!
✍️ఈరోజు ఆదిలాబాద్ లోని జిల్లా కలెక్టర్ గారికి పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా ఫెల్లమైందని ప్రజలకు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ క్షమాపణ చెప్పి వెంటనే హామీలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.!!
✍️ ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వివిధ మండలాల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.!!

1
58 views

Comment