logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తల్లితండ్రులు లేని చిన్నారికి ఆర్థిక సహాయం చేసి మరో సారి మానవత్వం చాటుకున్న ఆయుర్వేద వైద్యురాలు

కామారెడ్డి ప్రతినిధి
పాముల సంతోష్ కుమార్
తేదీ:20-032026

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో అకాలమరణంతో తల్లిదండ్రులని కోల్పోయిన చిన్నారి ప్రస్తుతం అమ్మమ్మ, తాతయ్య ల దగ్గర ఉంటున్న పరిస్థితి తెలుసుకున్న సదాశివ నగర్ మండల ఆయుర్వేద వైద్యురాలు 'నహిదా, చిన్నారికి ఆర్థిక సహాయం అందించారు.ఈ రంజాన్ మాసంలో తనకి తోచినంత ఆర్థిక సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మరియు ఆశవర్కర్ పాల్గొనడం జరిగింది

24
1581 views

Comment