logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మండలరెడ్డిసంఘం ఎట్టకేలకుఏకగ్రీవం

ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంఘం అధ్యక్షులుగా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన కుంబాల సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రస వత్తంగా సాగిన రెడ్డి సంఘం ఎన్నికల జోరు చివరికి ఏకగ్రీవంగా ఎన్నికైన కుంభాల సుధాకర్ రెడ్డి పోటీలో ఉన్న మిగతా వారిని బుజ్జగించిన సంగం నాయకులు అన్ని గ్రామాల రెడ్డి సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

49
1962 views

Comment