logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ బడ్జెట్.. ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయింపు



Mar 20, 2026,

తెలంగాణ బడ్జెట్.. ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయింపు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో రూ.3,24,234 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయించారు. రైతు భరోసాకు రూ.18,000 కోట్లు, చేయూతకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు, గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్)కి రూ.2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీకి రూ.723 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

0
0 views

Comment