logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్


జర్నలిస్టు: మాకోటి మహేష్
Mar 20, 2026,

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇప్పటికే భర్త హరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా అతని తల్లితో పాటు ఇద్దరు అన్నలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్టులతో కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

0
132 views

Comment