logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

🚨 నెల్లూరులో కనిపించని చిన్నారి జాఫర్ – వెంటనే సమాచారం ఇవ్వండి

నెల్లూరు నగరంలోని వెంకటేశ్వర పురం ప్రాంతానికి చెందిన 7 సంవత్సరాల చిన్నారి జాఫర్ నేడు ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు.
స్థానికుల సమాచారం ప్రకారం, వెంకటేశ్వరం వద్ద బుచ్చి బస్సు ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. చిన్నారికి మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
గుర్తింపు లక్షణాలు:
బ్లూ చెక్స్ చొక్కా
మెడలో ఎల్లో పైట
చిన్నారి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని తండ్రి జాఫర్ భాషా విజ్ఞప్తి చేస్తున్నారు.
📞 సంప్రదించండి: 7670989946
🙏 దయచేసి ఈ సమాచారాన్ని షేర్ చేసి చిన్నారిని త్వరగా కనుగొనడంలో సహాయం చేయండి.

10
827 views

Comment