మేడ్చల్ జిల్లాలో సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
మేడ్చల్ జిల్లాలో సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
జర్నలిస్టు: మాకోటి మహేష్
మేడిపల్లి పీఎస్ పరిధిలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నందిని
నారపల్లిలోని ప్రైవేట్ హాస్టల్లోని తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న నందిని
హాస్టల్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు
నందిని స్వస్థలం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామం
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది