ఉగాది పర్వదినం సందర్భంగా నెల్లూరు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఖాకాని పూజిత
నేను ఖాకాని పూజిత మాట్లాడుతున్నాను.
నెల్లూరు జిల్లాలోని ప్రతి కుటుంబానికి, ప్రతి అన్నదమ్ములకు, అక్కాచెల్లెమ్మలకు…
తెలుగువారి నూతన సంవత్సరమైన శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ ఉగాది మీ ప్రతి ఇంటిలో సుఖశాంతులు, ఆయురారోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కొత్త సంవత్సరం మీ అందరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.
నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి చెందాలని…
ప్రతి కుటుంబం సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ…
మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.