logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కోవూరు ప్రజలకు సుధాకర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు

కోవూరు నియోజకవర్గ ప్రజలకు, ఇనమడుగు జమ్మి పాలెం గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా తెలుగువారి నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు 🌿
ఈ ఉగాది సందర్భంగా ప్రకృతిలో కలిగే మార్పులు మన అందరి జీవితాల్లో కూడా సానుకూల మార్పులుగా మారాలని కోరుకుంటున్నాను. ఉగాది అనేది తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. రాశులు, గ్రహాలు మార్పులు చెందే ఈ పర్వదినం మన జీవితాలకు కొత్త ఆశలు, కొత్త దారులను చూపుతుంది.
ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని సుఖ-దుఃఖాలను సమతుల్యంగా స్వీకరించే గుణాన్ని నేర్పుతాయి. ఆ గుణాలతో మనం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు నిండాలని
శ్రీ ఆంజనేయ స్వామి వారు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.
మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా
శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు

కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి
మండల అధ్యక్షులు,
తెలుగుదేశం పార్టీ,

2
351 views

Comment