logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉగాది సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులకు,
నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు!
ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో
కొత్త ఆశలు, కొత్త విజయాలు,
సంతోషం, శాంతి నింపాలని కోరుకుంటున్నాను.
మన తెలుగు సంస్కృతికి ప్రతీక అయిన ఈ పండుగ
మన అందరినీ ఒకటిగా కలిపే శక్తిగా నిలవాలి.
ప్రజల సేవే నా లక్ష్యం…
మీ ఆశీర్వాదాలతో ఇంకా మరింత సేవ చేయడానికి
నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.
మీ కుటుంబాలకు ఆరోగ్యం, ఐశ్వర్యం,
సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ…
మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు!
జై తెలుగు దేశం!"
— చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
ప్రధాన కార్యదర్శి, తెలుగు దేశం పార్టీ
నెల్లూరు పార్లమెంట్

0
194 views

Comment