logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇక 21 రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు

🔥 మెగా గుడ్ న్యూస్ 🔥
♿ ఇక 21 రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు
🏛️ దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
✅ పాత సమస్యలకు చెక్
✅ డిజిటల్ సాఫ్ట్‌వేర్‌తో సులభమైన ప్రక్రియ
✅ Rights of Persons with Disabilities Act, 2016 ప్రకారం అమలు
📅 ముఖ్య తేదీలు
🟢 మార్చి 25 — సచివాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రారంభం
🟢 మార్చి 30 — ఆసుపత్రుల్లో పరీక్షలు ప్రారంభం
⚠️ ముఖ్య నిబంధన
✔️ వైకల్యం శాతం ఎంత ఉన్నా సర్టిఫికెట్ ఇస్తారు
❗ కానీ 👉 40% పైగా ఉన్నవారికే పెన్షన్ & ప్రయోజనాలు
🆕 కొత్తగా చేర్చిన వైకల్యాలు
🔸 ఆమ్ల దాడి బాధితులు
🔸 మాట & భాష లోపం
🔸 ప్రత్యేక అభ్యాస లోపాలు
🔸 ఆటిజం స్పెక్ట్రం రుగ్మత
🔸 బహుళ వైకల్యాలు
📜 మొత్తం 21 రకాల వైకల్యాలకు వర్తింపు
👁️ అంధత్వం • 👓 తక్కువ చూపు
🦻 వినికిడి లోపం • 🦽 చలన వైకల్యం
🧠 మానసిక / నాడీ సంబంధ వ్యాధులు
🧬 థాలసీమియా • హీమోఫీలియా • సికిల్ సెల్
🧓 పార్కిన్సన్స్ వ్యాధి
➕ ఇతర బహుళ వైకల్యాలు
━━━━━━━━━━━━━━━
👑 NAVYANDHRA VIKALANGULA HAKKULA SEVA SAMITI
⭐ STATE PRESIDENT: SK. KALESHA (ఎస్.కే. కాలేషా) ⭐
━━━━━━━━━━━━━━━

4
307 views

Comment