జర్నలిస్ట్ ల ఇబ్బందులను, వారి స్థితి..గతులను కండ్లకు కట్టినట్లు వివరించి
*జర్నలిస్ట్ ల ఇబ్బందులను, వారి స్థితి..గతులను కండ్లకు కట్టినట్లు వివరించి..., జర్నలిస్ట్ ల ప్రధాన డిమాండ్ లను, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, వాటిని తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ ల పక్షాన శాసనమండలిలో డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు...*