logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆవులను చంపిన పెద్దపులి జె -1గా గుర్తింపు

మెండే రాజు నేటి వార్త :

*జగిత్యాల డి ఎఫ్ ఓ రవి ప్రసాద్*

కొడిమ్యాల మండలంలో రెండు రోజులుగా పులి సంచారం

మహారాష్ట్రకు చెందిన జే-1 టైగర్‌గా నిర్ధారణ

మృతి చెందిన ఆవు వద్ద మళ్లీ మాంసం తిన్న పులి

సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డ్

పెద్దపులి కోసం మూడు బృందాల గాలింపు..,, ఇటు సారంగాపూర్ మండల్ బీర్పూర్ రాయికల్ ఆర్షికోట అభయ అరణ్యం గోదావరి పరివాహక గ్రామాలు బోర్నపల్లి జగన్నాథ్పూర్ చింతలూరు కట్కాపూర్ దావనపల్లి తోట్లవాయి రంగాసాగర్ పరిసర గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారుల హెచ్చరిక

9
1293 views

Comment