logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అందజేసిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ.... ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డా.

రంజాన్ పర్వదినం సందర్భం గా వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధి లో బుధవారం క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈద్ కా తోఫా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు బహుమతులను అందజేసిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ....
ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, కార్పొరేటర్ లు ఫుర్ఖాన్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆర్ డి ఓ సుమ, డిఎండబ్ల్యూ ఓ రమేష్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తహసిల్దార్ లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment