logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేదముస్లింలకుబట్టలు అందజేసినతహసిల్దార్

కోనరావుపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ముస్లింల కొరకు మండలంలో 10 మసీదులు ఉండగా 125 కొత్త బట్టల కిట్లు పంపించడం జరిగింది ఇందులో భాగంగా సర్పంచ్ మస్కూర్ కాశిరాం, తహసీల్దార్ వరలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ సంతోష్ అన్ని గ్రామాల పేద ముస్లిం సోదరులకు సోదరిమణులకు కిట్లు అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

36
1951 views

Comment