ఓం గం గణపతయే నమః
రేపు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు గణపతికి అభిషేకం అలంకరణ హారతి ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం
నూతన సంవత్సర ఉగాది పురస్కరించుకొని ఆలయము ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరీసి ఉంచబడును
సాయంత్రం 5.30 గంటలకి పంచాంగ శ్రవణం 12 రాశుల ఫలాలు చెప్పబడును కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి గణపతి కరుణాకటాక్షాలు పొందగలరు