logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యూపీఐ ద్వారా రూ.14 లక్షల 77 వేల లంచం తీసుకొని ఏసీబీ అధికారులు పట్టుబడ్డ సూపరింటెండెంట్

జర్నలిస్టు : మాకోటి మహేష్

యూపీఐ ద్వారా రూ.14 లక్షల 77 వేల లంచం తీసుకొని ఏసీబీ అధికారులు పట్టుబడ్డ సూపరింటెండెంట్

సంవత్సర కాలంలో రూ.14,77,003 లంచాలుగా తీసుకున్న కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఈగల మధుసూదన్

భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లోని ఒక బినామీ ఖాతాను ఉపయోగించి ఈ లంచాలు తీసుకున్న మధుసూదన్

0
152 views

Comment