మంటల్లో తండ్రి కూతుళ్ల సజీవ దహనం*
*మంటల్లో తండ్రి కూతుళ్ల సజీవ దహనం*
హనుమకొండ జిల్లా లొ
కడిపికొండ రాజీవ్ గృహ సముదాయంలో
తెల్లవారుజామున ఇంట్లో చెలరేగిన మంటల్లో రాజశేఖర్ (54),కూతురు రాజశ్రీ (24) సజీవ దహనమయ్యారు
స్థానికులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో
ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.