logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సేవే లక్ష్యం… లబ్బైక్ ఆధ్వర్యంలో కార్మికులకు సహాయం

42వ డివిజన్‌లో పారిశుధ్య కార్మికుల కోసం
Labbaik Haj and Umrah Tours and Travels ఆధ్వర్యంలో
నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కరీముల్లా హాజరై,
సేవా కార్యక్రమాన్ని అభినందించారు.
అలాగే జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ కాలేశా,
డివిజన్ ప్రధాన కార్యదర్శి రఫీ అహ్మద్,
సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు,
లబ్బైక్ అధినేత్రి షబానా పర్వీన్ చేస్తున్న సేవలను కొనియాడారు.
పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు
మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు.

4
313 views

Comment