logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కామారెడ్డి ప్రతినిధి ( పాముల సంతోష్ కుమార్ )16-03-2026 కొత్త ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రతిపాదనలకు ఆహ్వానం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం2026-2027

2026- 27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(BAS) స్కీం నందు నూతన పాఠశాలల నమోదు కోసం కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రైవేటు పాఠశాలల నుండి దరఖాస్తులు కోరడమైనది.
కావున ఆసక్తి గల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ దరఖాస్తులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కామారెడ్డి జిల్లా కార్యాలయం,సమీకృత జిల్లాకార్యాలయాల సముదాయం (IDOC), రూమ్ నెంబర్ -113లో 25-03-2026 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలెను.
నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించబడవు.

26
2800 views

Comment