logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కాలుష్య నియంత్రణకు రీసైక్లింగ్ే మార్గం – ఎళ్ళు శ్రీనివాసులు

కోవూరు మండలానికి చెందిన సామాజిక కార్యకర్త YellU Srinivasulu (ఎళ్ళు శ్రీనివాసులు) గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై కీలక సందేశం ఇచ్చారు.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రీసైక్లింగ్ డేను నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ దినోత్సవం లక్ష్యం.
ఈ సందర్భంగా ఎళ్ళు శ్రీనివాసులు మాట్లాడుతూ…
“పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. రీసైక్లింగ్ ద్వారా వ్యర్థాలను తగ్గించవచ్చు. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మార్పులు తీసుకొస్తే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చు” అని తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగం అలవాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు.

7
980 views

Comment