logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నూజివీడు లోని వేణు మ్యాథమేటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో, ముత్యాల పాండు రంగారావు (వేణు) – పద్మావతి గారి జ్ఞాపకార్థం

నూజివీడు లోని వేణు మ్యాథమేటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో,
ముత్యాల పాండు రంగారావు (వేణు) – పద్మావతి గారి జ్ఞాపకార్థం
మ్యాథమేటిక్స్ టాలెంట్ టెస్ట్ – 2026 ను
శ్రీ సత్య సాయి బాల భారతీ యు.పి పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ముత్యాల వేణు గోపాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, పుస్తకాలు, పెన్నులు అందజేశారు.
ఈ బహుమతులను శ్రీ పెర్ల వెంకటేశ్వరరావు గారు, కృష్ణ ప్రసాద్ (RTC) గారు,
ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి గారు మరియు ముత్యాల వేణు గోపాల్ గారు ప్రదానం చేశారు.
విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

28
2954 views

Comment