logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నూజివీడు లోని వేణు మ్యాథమేటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో, ముత్యాల పండు రంగారావు (వేణు) పద్మావతి గారి జ్ఞాపకార్థం మ్యాథమేటిక్స్ టాలెంట్ టెస్ట్

నూజివీడు లోని వేణు మ్యాథమేటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో,

ముత్యాల పండు రంగారావు (వేణు) – పద్మావతి గారి జ్ఞాపకార్థం

మ్యాథమేటిక్స్ టాలెంట్ టెస్ట్ – 2026 విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ పరీక్షను నూజివీడు లోని శ్రీ సత్య సాయి బాల భారతీ యు.పి పాఠశాలలో,

అకాడమీ డైరెక్టర్ మరియు సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయిన

ముత్యాల వేణు గోపాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు

కృష్ణమూర్తి గారు, అలాగే పాఠశాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు

సర్టిఫికేట్లు, పుస్తకాలు మరియు పెన్నులు బహుమతులుగా అందజేశారు.

విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

5083 views

Comment