logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్

జర్నలిస్టు : మాకోటి మహేష్

BREAKING: దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్
సూపర్వైజర్ సస్పెన్షన్

కుత్బుల్లాపూర్ జోన్ దుండిగల్ సర్కిల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (TPS) సంజనను అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశారు. జోనల్ కమిషనర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 19న ACB అధికారులు దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనధికారిక నగదు లావాదేవీలు ఆమె భర్తకు చెందిన సంస్థకు మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో భాగంగా చర్యలు తీసుకున్నారు.

3
231 views

Comment