అసెంబ్లీ సమావేశాలకు హాజరయిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు
నేటి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఘన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, ఆరు గ్యారెంటీలకు ఏది చట్ట బద్ధత, కాంగ్రెస్ సర్కారు కు లేదు నిబద్దత అని ప్లేకార్డులు సమర్పించారు