logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వాట్సాప్‌ నుంచే ప్రభుత్వం హాస్పిటల్ ఓపీ రిజిస్ట్రేషన్లు*

*ప్రజలకి శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం ....వాట్సాప్‌ నుంచే హాస్పిటల్ ఓపీ రిజిస్ట్రేషన్లు*

అమరావతి AP
AAJ న్యూస్
ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య సేవలను సులభతరం చేయడానికి 'మన మిత్ర' అనే వాట్సాప్ నంబర్ 9552300009ను అందుబాటులోకి తెచ్చింది.


దీని ద్వారా రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్‌మెంట్‌లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.


అంతేకాకుండా, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్‌డేషన్, ఆభా ఐడీ వివరాలు, ఆసుపత్రుల సమాచారాన్ని కూడా సులభంగా పొందవచ్చు.


క్యూ లైన్లలో నిలబడే ఇబ్బంది లేకుండా డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలు పొందడానికి ఈ చొరవ ఎంతగానో ఉపయోగపడుతుంది

0
13 views

Comment