అసోం ఎన్నికల షెడ్యూల్ విడుదల*
*అసోం ఎన్నికల షెడ్యూల్ విడుదల*
AAJన్యూస్
అసోంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఈ నెల 23 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.