logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజంపేట మండల గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గo ఏకగ్రీవ ఎన్నిక

రాజంపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షులుగా శ్రీరాం సురేష్,ఉపాధ్యక్షులు గా పాముల పెంటయ్య, కార్యదర్శిగా గాలి నారాయణ(లింగయిపల్లి),కోశాధికారిగా, దేవుని హరినాథ్ మరియు వడ్లకొండ హరికృష్ణ,
సలహాదారులు గా, శ్రీరాం నారాయణ,
మచ్చ భాస్కర్, దేవుని బద్రి, పొన్న నాగభూషణం , చౌకి గంగాధర్, ఇట్టం నవీన్, ఇప్పకాయల రవి,బల్ల రాజేశ్వరి, చౌకి గంగవ్వ
ముఖ్య సలహాదారులు గా మచ్చ నర్సింలు, ఇప్పకాయల నారాయణ
లను ఏక గ్రీవంగా
రెండు తరుపల పెద్దమనుషులు చిలువెరీ ఆంజనేయులు, ఇట్టం బాలకిషన్ గార్లు సంఘ సభ్యుల సమక్షంలో నూతన కమిటీకి బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది.

36
3645 views

Comment