logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సాయికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తిన వేళ

ఈ రోజు సాయి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాయి జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సాయి మంచి మనసు కలిగిన వ్యక్తి అని, సమాజంలో మంచి సేవలు చేస్తూ మరింత పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఆశీర్వదించారు.
సాయి జీవితంలో ప్రతి రోజు ఆనందం, విజయాలతో నిండిపోవాలని అందరూ ఆకాంక్షిస్తూ హ్యాపీ బర్త్‌డే సాయి అని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 🎂🎊

11
1011 views

Comment