ఆదివారం సందర్భంగా క్రైస్తవులకు దైవ విశ్వాసి కైలాస్ సురేశ్ బాబు సందేశం
ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమలో నడుచుకుంటూ, పరస్పరం ప్రేమించుకుంటూ సేవా భావంతో జీవించినప్పుడు మన జీవితం ఆశీర్వాదముగా మారుతుంది. ఈ పవిత్ర ఆదివారం ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో నిలిచి దేవుని కృపను పొందాలని కోరుకుంటున్నాను” అని దైవ విశ్వాసి కైలాస్ సురేశ్ బాబు తెలిపారు.