బి.టీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది ఎంపీ జీ నగేష్ గారు.!!
!!
✍️ ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ. గోడం నగేష్ గారు బోథ్ శాసన సభ్యులు గౌ.శ్రీ. అనిల్ జాదవ్ గారితో కలిసి గుడిహత్నూర్ మండలంలోని పి.డబ్ల్యూ.డి రోడ్డు నుండి తోయగూడ వరకు రూపాయి 1.18 కోట్లతో మంజోరు అయినా బీ.టి రోడ్డు పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు.!!
✍️ ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్ రావు గారు వామన్ పటేల్ గితే , చంద్రకాంత్, శైలేందర్, లక్ష్మీ నారాయణ జాదవ్ రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.!!