logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏపీలో ఇళ్ల స్థలం లేనివాళ్లకు శుభవార్త

🏡 *ఏపీలో ఇళ్ల స్థలం లేనివాళ్లకు శుభవార్త*

అమరావతి :

రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి వచ్చే రెండేళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

📍 *గ్రామాల్లో* : 3 సెంట్లు స్థలం
📍 *పట్టణాల్లో* : 2 సెంట్లు స్థలం

➡️ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడే స్థలాలు ఇవ్వాలి
➡️ భూమి లేకపోతే ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వాలి

🏠 *ఇళ్ల నిర్మాణాల పురోగతి:*
• ఇప్పటివరకు 7.27 లక్షల ఇళ్లు పూర్తి
• కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లు పూర్తి
• త్వరలో 2.5 లక్షల గృహప్రవేశాలు
• మొత్తం 5.5 లక్షల ఇళ్లు పూర్తయ్యే అవకాశం

0
0 views

Comment