logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కన్నయ్య గూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

జర్నలిస్ట్: ఆకుల గణేష్

ములుగు జిల్లా ములుగు మండలం కన్నయ్య గూడెం గ్రామంలో ఇషా కేర్ హాస్పిటల్ వైద్య బృందం ఉచిత వైద్య శిబిరం శనివారం ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో బిపి, థైరాయిడ్, ఈసీజీ వంటి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు కూడా ఉచితంగా అందించారు

0
89 views

Comment