ఢీకొన్న టాటా ఏసీ వాహనం
వరంగల్ జిల్లా:
ఖిలావరంగల్ మండలం మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఢీకొన్న టాటా ఏసీ వాహనం.
ఇద్దరి యువకులు స్పాట్ డెడ్.
మృతులు శ్రీపతి వంశీ, శ్రీపతి రాజుగా గుర్తింపు.
మద్యం మత్తులో ఉన్న టాటా ఏస్ డ్రైవర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు.