logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నూతన వధూవరుణులను ఆశీర్వదించిన జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు

జర్నలిస్ట్: ఆకుల గణేష్

నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు
తాడ్వాయి మండల కేంద్రంలోని కాల్వపెల్లిలో గోపనబోయిన కొమురయ్య బాగ్యాలక్ష్మి కుమార్తే మౌనిక - శ్రీనివాస్ యాదవ్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ములుగు జిల్లా బి ఆర్ ఎస్ నాయకురాలు. బడే నాగజ్యోతి మరియు తధితరులు ఆశీర్వదించారు

4
772 views

Comment