logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం లో నీ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు బ్రెడ్ ప్యాకెట్స్ మరియు ఫ్రూట్స్ బాన్సువాడ నియోజకవర్గ పిఓసి మెంబర్ రవీందర్ చవాన్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహంకి పూలమాలతో సత్కరించడం జరిగింది ఇందులో మహేష్, దుర్గా షాదుల్ జంగం సాయి కృష్ణ నోముల మోహన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

24
1739 views

Comment