అదిలాబాద్ మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ కార్యాలయం తరఫున డాక్టర్లతో హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించి వివిధ రకాల వైద్య చెకప్ లు చేయించ
అదిలాబాద్ మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ కార్యాలయం తరఫున డాక్టర్లతో హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించి వివిధ రకాల వైద్య చెకప్ లు చేయించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష , మున్సిపల్ కమిషనర్ , డాక్టర్లు , మున్సిపల్ సిబ్బంది , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.