logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని MLA గారు సూచించారు

కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కోవూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు*
ప్రజలందరికీ ముఖ్య గమనిక *కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు*.. కోవూరు మండల ప్రజలందరికీ ముఖ్య సమాచారం... 🔥 గ్యాస్ 🔥సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని MLA గారు సూచించారు. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది.
డెలివరీ ఆలస్యం అయితే ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555కు, భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 7715012345కు, HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు... లేదా స్థానిక లీడర్లకు అధికారులకు తెలియజేసినట్లయితే మీ సమస్యకు పరిష్కారాన్ని చూపెదరు.....
*మీ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు*

1
208 views

Comment