నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి షకీలా బేగం
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి షకీలా బేగం గారు ఎన్నిక కావడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కోవూరు మండలం జడ్పిటిసి సభ్యురాలు కవరగిరి శ్రీలత గారు ఆమెకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ బలోపేతం కోసం ఆమె సమర్థంగా పనిచేసి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
షకీలా బేగం గారి నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.