logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇంటింటికి త్రాగునీటి పథకం.. రూ.480 కోట్లు మంజూరు....

*ఉరవకొండ నియోజకవర్గానికి ఇంటింటికి త్రాగునీటి పథకం.. రూ.480 కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం..*
*ఇంటింటికి త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి (ట్యాప్) ద్వారా త్రాగునీరు అందించే కార్యక్రమం కోసం రూ.480 కోట్లు నిధులు విడుదల చేసింది. రాష్ట్ర మంత్రివర్గం (క్యాబినెట్) ఈరోజు ఆమోదించింది.*
*ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా - ఈ పథకం అమలుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రత్యేకంగా కృషి చేశారు.*అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా ఇంటింటికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో రూ.380 కోట్లు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదించింది.*

4
202 views

Comment