logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బెదిరింపులు చేసే వాళ్లు చాలా మంది ఉంటారు…భయపడని నాయకుడు మాత్రం ఒకడే – *పవన్ కళ్యాణ్ గారు

మత ఉగ్రవాద పాస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఎడమ కాలు చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీకలేవు గుర్తుపెట్టుకో...
*హూ ద హెల్ ఆర్ యు టు టాక్ అబౌట్ సనాతన ధర్మ...*

*కిషోర్ గునుకుల గారు జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*

నీ ఫోటో బయట పెడితే బహిరంగంగా తిరగలేవు ప్రజలు కొట్టి సంపేస్తారు.
అది పవన్ కళ్యాణ్ అంటే...
క్రిమినల్ కేసులు ప్రాంతీయ కుంపటి తో ఎదిగి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న కల్వకుంట కవిత గాని ఇటువంటి మత ఉగ్రవాద పాస్టర్లు కానీ ప్రజల మద్దతు ఉన్న అన్ని వర్గాలకు మేలు చేస్తున్న పవన్ ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి విలువలు కోల్పోయినట్లే...
సర్వమత సమ్మేళనం మన భారతదేశము,పరమత సహనం కలిగి ఉండండి మన మతాలని గౌరవించుకోండి అన్న భావాన్ని ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత వీరికి లేదు..
పెద్దలని మైకులు ఇస్తే వర్గాలుగా కులాలుగా విభజించి పెత్తనం చెలాయించాలని చూసే మూర్ఖులకు ప్రజలు సరైన సమాధానం చెబుతారు.వీరికి ఉగ్రవాదులకు వేసే శిక్షలు అమలుపరిచి సంఘం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది...

12
6 views

Comment