మహిళాసంఘాలకు పెరటికోళ్లపంపిణీచేసిన డిఆర్ డిఎ గీత
కోనరావుపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచి మస్కూరు కాశిరాం ఆధ్వర్యంలో ఐకెపి మహిళా సంఘాల ద్వారా గ్రామంలోని మహిళా సంఘాల గ్రూపులకు ఉపాధి నిమిత్తం పెరటి కోళ్లు పంపిణీ చేయడం జరిగింది దీని సందర్భంగా మహిల సంఘాల గ్రూపుల కుటుంబంలో ఆనందో ఉత్సవం వెలబడింది ఇట్టి కోళ్లు మినిమం 5 నుంచి 7 కిలోల వరకు పెరిగి వారికి మంచి లాభదైకము వస్తుందని ఐకేపీ సంఘ సభ్యులు మహిళా సంగం గ్రూపు సభ్యులు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో డిఆర్ డిఎ గీత,ఏపీఎం రాజేష్, సీసీ జ్యోతి, వివోఏ లు భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, కవిత, సంధ్య, అధ్యక్షులు సులోచన, వసంత మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు