logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మానాలఎన్కౌంటర్కు21 సంవత్సరాలు

ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లా మానాల అడవిలో నెత్తుటి జ్ఞాపకానికి ఇరవై ఒక్క ఏండ్లు
నల్లరేగల్లలో ఎర్రజెండైలై మొలకెత్తిన అన్నలు యాది కొస్తారు అన్నం లో విషం పెట్టి కాల్చి చంపించిన దుర్మగామే యాది కొస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా లో కొమ్ము బాబన్న యధికొస్తాడు ప్రజల కోసం ప్రాణాలు ధారపోసిన వీరుల స్మృతిలో పత్రిక లో ఐదేండ్ల కింద రాసినా ఆర్టికల్ పచ్చని అడివిలో ఒలికిన నెత్తురు మానాల ఎన్కౌంటర్లో చనిపోయిన 12 మంది మావోయిస్టు నాయకులు చనిపోయి 21 సంవత్సరాలు అయినాయి

46
5331 views

Comment