ఆంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ
*మత్తుకు బానిసైతే నువ్వు నీ కుటుంబమే కాదు వ్యవస్థలు దెబ్బతింటాయి,
తెలంగాణ స్టేట్*" భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **మార్చి 13**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ
*మత్తుకు బానిసైతే నువ్వు నీ కుటుంబమే కాదు వ్యవస్థలు దెబ్బతింటాయి,
*ప్రధానంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి మీ ఇంటి భవిష్యత్తుకు దేశ భవిష్యత్తుకు భావి భారతావనికి మీరే కాపాడవలసిన బాధ్యత ఉంటుంది . సమాజ హితం కోసం ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు బానిసలు అయితే తమ జీవితాలే మీదే ఆధారపడ్డ మీ కుటుంబ సభ్యులు తో పాటు అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయని దేశ పౌరుడిగా బాధ్యతగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని కోరుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo, రాష్ట్ర ప్రజలు,